Tag తెలుగు వార్తలు

పబ్లిక్‌ ‌గార్డెన్స్‌లో రాష్ట్ర అవతరణ ఉత్సవాలు

ఏర్పాట్లపై సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ఉన్నత స్థాయి సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 20 : రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్‌ 2‌న ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ముందుగా అమర వీరుల స్తూపం వద్దకు చేరుకొని తెలంగాణ అమరులకు  నివాళులు అర్పిస్తారని, అనంతరం పబ్లిక్‌ ‌గార్డెన్‌కు చేరుకొని జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌…

నేటి నుంచి కాంగ్రెస్‌ ‌రైతు రచ్చబండ

నెల రోజులపాటు వరంగల్‌ ‌డిక్లరేషన్‌పై చర్చ అక్కంపేట రచ్చబండలో పాల్గొననున్న రేవంత్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 20 : రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌పార్టీ నేటి నుంచి రైతు రచ్చబండ నిర్వహిస్తుంది. వరంగల్‌ ‌రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీపీసీసీ రైతు రచ్చబండ చేపట్టింది. ఇందులో భాగంగా ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌సొంతూరైన హన్మకొండ జిల్లా ఆత్మకూరు…

‘‌జ్ఞానవాపి’ కేసు జిల్లా జడ్జికి బదిలీ

సుప్రీమ్‌ ‌కోర్టు సంచలన నిర్ణయం మసీదులో ప్రార్థనలను యథావిధిగా కొనసాగించాలని ఆదేశం మీడియాకు లీకులపై ధర్మాసనం ఆగ్రహం న్యూ దిల్లీ, మే 20(ఆర్‌ఎన్‌ఎ) : ‌వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసులో సర్వే కోసం సివిల్‌ ‌జడ్జి ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీమ్‌ ‌కోర్టు శుక్రవారం చెప్పింది. అయితే విచారణను సివిల్‌ ‌జడ్జి నుంచి వారణాసి…

బడులు బాగుపడితేనే బంగారు తెలంగాణ!

రాష్ట్రంలోని బడులలో 99.99% జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అటుంచి కనీస ప్రమాణాలకు నిలబడవు. తరగతి గదులు సక్కగా లేవు. మూత్రశాలలు లేవు. లైబ్రరీ లేదు. కొన్ని పాఠశాలల్లో ఉన్న ఒక్క కంప్యూటర్‌ ‌గది కూడా మూతపడ్డది. ఈ విధంగా అందవిహీనమైన కూలిపోయే గదులతో కునారిల్లుతున్న పాఠశాలలకు ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను ఎలా పంపిస్తారు? ప్రభుత్వ…

‌తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం

నేడు దివంగత ప్రధాని రాజీవ్‌ ‌గాంధీ వర్ధంతి జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం మే 21న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు.1991, మే 21న తమిళనాడు రాష్ట్రంలోని పెరంబుదూర్‌ ఎన్నికల ప్రచారంలో ఎల్‌.‌టి.టి.ఇ. తీవ్రవాదులు జరిపిన అమానుష దాడిలో రాజీవ్‌ ‌గాంధీ బలి అయినారు. రాజీవ్‌ ‌గాంధీ హత్య గావించ బడిన నాటి నుండి మే…

నిఖత్‌ ‌పట్టుదలకు ప్ర‘పంచ్‌’ ‌పసిడి పతకం

14 జూన్‌ 1996‌న నిజామాబాద్‌?‌లో ప్రవీణ్‌ ‌సుల్తానా – మహమ్మద్‌? ‌జమిల్‌ అహమ్మద్‌? ‌దంపతులకు మూడవ కూతురుగా జన్మించిన 25 ఏండ్ల నిఖత్‌ ‌జరీన్‌ ఔత్సాహిక బాక్సర్‌ ‌టర్కీ ఇస్తాంబుల్‌లో జరిగిన ‘ప్రపంచ మహిళగా బాక్సింగ్‌ ‌ఛాంపియన్‌షిప్‌’‌లో 52 కేజీల ఫ్లైవేయిట్‌ ‌కేటగిరీ ఫైనల్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన ‘జిట్‌పాంగ్‌ ‌జుటామస్‌’‌తో తలపడి పసిడి పతకాన్ని సొంతం…

టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి షాక్‌

‌కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు రేవంత్‌ ఆధ్వర్యంలో సోనియాతో భేటీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రియాంక ప్రజలు కెసిఆర్‌ను తిరస్కరిస్తున్నారన్న రేవంత్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, మే 19 : తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి భారీ షాక్‌ ‌తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్‌ఎస్‌ ‌నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల…

లండన్‌లో యూకేఐబీసీ-ఎస్‌ఎంఎం‌టీ సమావేశానికి హాసరైన మంత్రి కెటిఆర్‌

‌వరుస సమావేశాలతో బిజీబిజీ హైదరాబాద్‌, ‌మే 19 : మంత్రి కేటీఆర్‌ ‌లండన్‌ ‌టూర్‌లో బిజీబిజీగా ఉన్నారు. యూకేఐబీసీ-ఎస్‌ఎంఎం‌టీ ఏర్పాటు చేసిన మూడో రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటోమొబైల్‌ ఇం‌డస్టీ ప్రతినిధులతో కేటీఆర్‌ ‌సమావేశమై తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఎటక్ట్రిక్‌ ‌వెహికిల్‌ ‌రంగంలో తెలంగాణ రాష్ట్రం ముందు…

అసోంలో ఎడతెరిపిలేని వాన

8 మంది మృతి… కొండచరియలు విరిగి నిరాశ్రయులుగా మారిన వేలాది మంది కర్నాటక, కేరళలోనూ వర్షాలు న్యూ దిల్లీ, మే 19 : ఎడతెరిపి లేని వర్షాలు  అస్సాంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. వారం రోజులుగా భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని  ముంచెత్తుతున్నాయి. కొండ చరియలు విరిగిపడి వరద నీరు పోటెత్తడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 27…