రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రోడ్‌మ్యాప్
కీసరలో కాంగ్రెస్ రెండ్రోజుల చింతన్ శిబిరం పతాకావిష్కరణతో ప్రారంభించిన సిఎల్పి నేత భట్టి శిబిరానికి దూరంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 1: చింతన్ శిబిర్ తీసుకునే నిర్ణయాలు రాబోయే ఎన్నికలకు రోడ్ మ్యాప్‌గా ఉంటాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రధానంగా ఆరు అంశాలపై చర్చ ఉంటుందన్నారు. ఉదయ్‌పూర్…

