Tag తెలుగు వార్తలు

డ్రగ్స్ చెరలో యువత!

మాదక ద్రవ్యాలు చాలా ప్రమాదకరం. ప్రపంచంలో 15 ఏండ్ల నుండి 70 ఏండ్ల వయస్సు గల వారిలో 30 కోట్ల మంది గత నాలుగేండ్ల నుంచి ఒక్కసారైనా ఏదో ఒక మాదక ద్రవ్యాన్ని ఉపయోగించిన వారేనన్నది ఐక్యరాజ్య సమితి అంచనాలో వ్యక్తమైన అంశం. ఇపుడు యువతను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య డ్రగ్స్.డ్రగ్స్ చెరలో యువత…

రాష్ట్రంలో కొనసాగుతున్న హీట్‌వేవ్‌

ఛత్తీస్‌ఘడ్‌ నుంచి ద్రోణి విస్తరణ 44 డిగ్రీలకు మించి నమోదవుతున్న ఉష్ణోగ్రతలు 6న అక్కడక్కడా తేలికపాటి వర్షాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 2 : రాష్ట్ర వ్యాప్తంగా హీట్‌వేవ్‌ కొనసాగుతున్నది. అంతటా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతుండగా..కొన్ని ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్‌ నమోదు అయ్యింది. అయితే రానున్న రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో…

అవకాశ వాదం విడిచి.. ఆశావాదం వైపు పయనించాలి!

ఎక్కడో,ఏదో ఒక చోట కొన ఊపిరితో కొనసాగుతున్న చైతన్యం కొడిగట్టి పోతున్నది. వెలిగే దీపాన్ని ఆర్పే వరకు నిద్దుర పట్టని క్రూర మనస్తత్వాల కుటిలత్వానికి  మనిషన్నవాడు ఈ మానవ సమాజంలో మిగిలే ప్రశ్నే ఉత్పన్నం కాదు .మానవ రూపం ధరించిన క్రూర మృగాలు జనారణ్యంలో సంచరిస్తున్నాయి. అభయారణ్యాలు అంతరించి, జీవించే నెలవు లేక జనారణ్యంలోకి అడుగుపెట్టే…

సంక్షేమ పథకాలపైనే బిఆర్‌ఎస్‌ ఆశలు !

లోక్‌సభ ఎన్నికల్లోనూ కెసిఆర్‌ పాపులర్‌ పథకాలు మరోమారు ప్రచారాంశం అవుతున్నాయి. రాజకీయ విమర్శలతో పాటు పథకాల పనితీరు ముందుకు వొస్తున్నాయి. ఇందులో నిరంతర విద్యుత్‌, రైతుబంధు, కాళేశ్వరం నీళ్ల్లు అంటూ కెసిఆర్‌ తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇవే వోట్లు సాధిస్తాయని, కాంగ్రెస్‌, బిజెపిలను దెబ్బతీస్తాయన్న ధీమాలో కెసిఆర్‌ ఉన్నారు. అందుకే ప్రధానంగా 24 గంటలు…

తెలంగాణలో పోలింగ్‌ సమయం పెంపు

ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 1 : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో పోలింగ్‌ సమయాన్ని పెంచుతూ ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో నాలుగో దశలో ఎన్నికలు మే 13న జరుగనున్న విషయం తెలిసిందే. ఆ రోజున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6…

రఘురాం రెడ్డి పక్కా లోకల్ 

సమస్యలు చెప్పండి మంత్రి, ఎమ్మెల్యేకు చెబుతా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సతీమణి మాధురి   ఖమ్మం కాంగ్రెస్  ఎంపీ అభ్యర్ధి రామ సహాయం రఘురాం రెడ్డిని గెలిపిస్తే ఇంటి పేరుకు తగ్గట్లే ప్రజలకు సహాయం చేస్తూ, సమాజానికి సేవ చేస్తారని రాష్ట్ర  రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సతీమణి పొంగులేటి మాధురి అన్నారు. …

పదేళ్ల పాలనలో పన్నులతో పేదల నడ్డి విరిచిన కేంద్రం

పౌరుల హక్కులను కాలరాశారు ప్రశ్నించే గొంతుకలపై నిర్భంధ చట్టాల ప్రయోగం సనాతన విలువలను బలవంతంగా రుద్దే ప్రయత్నం ప్రజల మధ్య వైరుధ్యాల సృష్టి కగిరిజన, ఆదివాసీ చట్టాల నిర్వీర్యం మహిళలకు భద్రత కరువు..వారి ఆర్థికాభివృద్ధికి వ్యతిరేక నిర్ణయాలు బడా కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ..వ్యవసాయరంగానికి అన్యాయం నోట్ల రద్దుతో నల్లధనం రావడమేమోగాని..  ఉన్న ధనాన్నే ప్రజలు నష్టపోయారు అబద్ధాలు,…

మోదీ, కెసిఆర్‌ ‌తోడు దొంగలు..!

నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు పరిపాలనలోనూ ఇద్దరిని వేర్వేరుగా చూడలేం గత డిసెంబర్‌లో కేసిఆర్‌ను బొందపెట్టినట్లే మే13న మోదీకి బుద్ధి చెప్పాలి నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు రాలేదు.. రైతుల ఆత్మహత్యలు ఆపలేదు..నల్లధనాన్ని బయటికి తేలేని దద్దమ్మ మోదీ హరీష్‌ ‌రావు…రాజీనామా లేఖ జేబులో పెట్టుకో ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం…రైతులకు రుణమాఫీతో ఆర్థిక…

కెసిఆర్‌ ‌కాన్వాయ్‌లో ప్రమాదం ఒకదానిని మరోటి ఢీకొన్న వాహనాలు

స్వల్పంగా దెబ్బతిన్న 8 కార్లు…తప్పిన ముప్పు బస్సును ఆపి కెసిఆర్‌ను కలుస్తున్న రైతులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌బిఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. ఆయన వాహన శ్రేణిలోని కార్లు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఇలా మొత్తం 8 కార్లకు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా వేములపల్లి…