Tag తెలుగు వార్తలు

అక్షరాస్యత పెరుగుదలలో దిల్లీ ప్రభుత్వం

‘మిషన్‌ ‌బనియాద్‌’ ‌కార్యక్రమం కోవిడ్‌ ‌షట్‌డౌన్‌ ‌వల్ల ఏర్పడే బ్రిడ్జ్ ‌లెర్నింగ్‌ ‌నష్టాలను పూడ్చేందుకు ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఎమ్‌సీడీ డేటా 3 నుండి 5 తరగతుల విద్యార్థులకు 2 నెలల్లో గణనీయమైన మెరుగుదలను చూపుతుంది.దిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన ఫౌండేషన్‌ ‌లెర్నింగ్‌ ‌ప్రోగ్రామ్‌ ‘‌మిషన్‌ ‌బునియాద్‌’‌లో చేరిన తర్వాత సెంట్రల్‌ ‌గవర్నమెంట్‌-ఎయిడెడ్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌…

క్లౌడ్‌ ‌బరస్ట్ ‌తో మేఘాలకు చిల్లు..!

‘‘‌కేసీఆర్‌ ‌కామెంట్లతో క్లౌడ్‌ ‌బరస్ట్ అం‌టే ఏమిటి? మేఘాల విస్ఫోటనంతో వరదలు స్పష్టించవచ్చా? ఒక ప్రాంతాన్ని టార్గెట్‌ ‌చేసి కుండపోతగా వర్షాలు కురిపించవచ్చా? ఒకటి, రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా రసవత్తరమైన చర్చ జరిగిన, భూతాపం పెరిగి ప్రకృతి ఉత్ఫాతాలు సంభవిస్తున్నాయంటూ 2010నుంచి అనేక కథనాలు వస్తున్నాయి. క్లౌడ్‌ ‌బరస్ట్ ‌లేదా గెరిల్లా వర్షపు తుఫాను…

గుదిబండగా మారిన మోదీ ఆర్థిక విధానాలు

సామాన్యులకు దూరంగా బ్యాంక్‌ ‌సేవలు మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా లేవు. ప్రజలు ఓ పూటతిని ఓ పూట పస్తులుండి కూడబెట్టుకోవడం అలవాటు. చిన్నమొత్తాల పొదుపుతో సంసారాలు లాగిస్తుంటారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు కూడా భారంగా మారిన దశలో ప్రతిదానికీ పన్ను కట్టాలన్న దురాలోచన ప్రభుత్వాలకు అవసరమా అన్నది ఆలోచించాలి. సమాంతర…

తృటిలో తప్పిన ఘోర ప్రమాదం..!

‘‘‌గోదావరీ నది ఎగువ ప్రాంతంలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కార ణంగా గోదావరి నదికి అనూ హ్యంగా వచ్చిన వరదల వల్ల నిర్మల్‌ ‌జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు తృటిలో పెను ప్రమాదం బారి నుండి బయట పడింది. అయినా ఇంకా ప్రమాదపుటంచున పయనిస్తునే ఉంది.’’ కడెం ప్రాజెక్టు ఆధునీకరణ…

క్లౌడ్‌ ‌బరస్ట్ ‌కన్ఫ్యూజన్‌

ఆడ్డగోలు హామీలు గుప్పించి దొడ్డరీతుల పథకాలు వల్లించి పిమ్మట నాలుక మడతేయడం నేటి నేతగణకు పరిపాటే కదా! తమ తప్పిదాలు కప్పిపుచ్చ ఇపుడు మేఘ విచ్ఛిత్తి అనే సరికొత్త డ్రామాకు తెరలేపింది అనుమానం అనే అస్త్రంతో నిందల పోరుకు సిద్ధపడింది గోదావరి వరదల మాటున విదేశీ శక్తుల హస్తముందని సాక్షాత్‌ ‌రాష్ట్రాధీశులవారు శంకించడమే దీనికి సాక్ష్యం…

రూపాయి మారక విలువ 80కి చేరిక

డాలర్‌ ‌రేటుతో పోలిస్తే అత్యంత దారుణంగా విలువ భారీ పతనంపై మండిపడుతున్న విపక్షాలు మోదీ సర్కార్‌ ‌వైఫలమేనని విమర్శలు న్యూ దిల్లీ, జూలై19 : మోదీ పాలనలో రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. డాలరుతో రూపాయి మారకం విలువ చరిత్రలోనే తొలిసారి దారుణంగా దిగజారిపోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ మంగళవారం చరిత్రలో తొలిసారి…

గోదావరి వరద తగ్గుముఖం

పలు ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలు ఇంకా అక్కడక్కడా కురుస్తున్న వర్షాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : వారం రోజులుగా ఉధృతంగా ప్రవహించిన గోదావరి క్రమంగా తగ్గుతూ వొస్తుంది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో నెమ్మదించింది. గోదావరితో పాటు ఉప్పొంగి ప్రవహించిన వాగులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం(సరస్వతి) బ్యారేజీలోకి శనివారం…

భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి

మళ్ళీ పెరుగుతున్న  వరద –  5అడుగులు పెరిగే అవకాశం భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 18 : గతవారం రోజులుగా గోదావరి వరద భయభ్రాంతులకు గురి చేసింది. అనేక గ్రామాలను వరదతో ముంచెత్తింది. నేటివరకు ఇంకా వరదముంపులోనే గ్రామాలు ఉన్నాయి. పంటపొలాలు కూడ చెరువులను తలపిస్తున్నాయి. ఆదివారం నుండి భద్రాచలం వద్ద గోదావరి మెల్లగా తగ్గుముఖం పట్టింది.…

శ్రీ‌శైలం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద

ఎగువనుంచి కొనసాగుతున్న ప్రవాహం కర్నూలు,జూలై18:  శ్రీశైలం ప్రాజెక్టుకు అంతకంతకూ  వరద తాకిడి పెరుగుతోంది. ఎగువన ఉన్న జూరాల, తుంగభద్ర డ్యాంల నుంచి భారీగా ప్రవాహం వచ్చి చేరుతోంది. కర్ణాటకలో వర్షాలు కురుస్తుండడంతో ఆలమట్టి, తుంగభద్ర జలాశయాలకు ఇన్‌లో కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యానికి చేరువలో ఉండడం.. ఇంకా వరద వచ్చే అవకాశం ఉండడంతో…