ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణం
21 శంకుస్థాపనకు చురుగ్గా ఏర్పాట్లు తిరుమల,అగస్ట్11: ముంబైలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ భూమి పూజకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవీ ముంబైలోని ఉల్వేలో భగవాన్ బాలాజీ కా మందిర్ భూమి పూజ ఈ నెల 21న జరుగనున్నది. భూమి పూజ కార్యక్రమానికి రావాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లను…
