రాష్ట్ర వ్యవహారంపై రాహుల్ వద్దే తేల్చుకుంటా
మునుగోడు వ్యవహారం నాతో చర్చించడం లేదు నన్ను పార్టీ నుంచి పంపించాలన్న కుట్ర జరగుతోంది తనను తిట్టిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోరు మీడియాతో ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మునుగోడు విషయంలో కాంగ్రెస్ నేతల తీరుపై గుర్రుగా ఉన్న ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యవహారాన్ని రాహుల్‌గాంధీ దగ్గరనే తేల్చు కుంటానని ప్రకటించారు. ఆయనకు రాష్ట్ర…

