బహుజన తాత్వికుడు
శూద్రజాతీయ వాద ‘‘భూమిక’’ను తన రచనల ద్వార ప్రతిపాదించిన.. ‘‘ఈ దేశానికి వలస వచ్చిన 9 ఆర్యతెగలు ఎలా బ్రాహ్మణులుగా మారారో, అనంతరం వారు ఆహ్వానిస్తే వచ్చిన మిగతా ఆర్య, సెమిటిక్ తెగలు ఇక్కడ మిగతా రెండు అగ్రవర్ణాలుగా మారారో, వారి ఆధిపత్యం కోసం ఈ దేశ మూలవాసులను ఎలా శూద్రులుగా మార్చారో, ఆ క్రమంలో…
