తొలి మెట్టు
అమ్మ నేర్పిన భాష అమ్మలా విలువైన భాష, మనసుమెచ్చే భాష భావి బాటకు మూలధనమైనదే అమ్మ భాష. మంచి గంధం,మల్లెపూవులా పరిమళాలు పంచుతూ, బండరాళ్లకు ప్రాణం పోసిన శిల్పిలా మూర్తిమత్వాన్ని పెంపొందింపచేసేదే ఉగ్గుపాల భాష. మమతలు నింపే విలువలు పెంచే సాంస్కృతిక వారసత్వజ్యోతైన మాతృభాషలో, ప్రతీ పలుకు మాధుర్యం ఆలోచనలు అమృతం. సృష్టిలో ఎన్ని ప్రేమలు…
