Tag తెలుగు వార్తలు

గణపతి బప్పా మోరియా

వినాయక చవితి ఆరభంతో వీది వీదిన గణపతి మండపాలు విద్యుత్‌ ‌కాంతులతో సర్వ సుందరంగా ముస్తాబై పచ్చతోరణాలతో భక్తులకు స్వాగతం పలికి దర్శనమిచ్చే… నవ రాత్రులు భక్తి శ్రద్ధలతో కొలిచేరు ఉపవాస, జాగరాలతో కోరికలు కోరేరు ప్రజలంతా సంధ్యవేళ అమ్మలక్కలందరూ కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించెదరు పొద్దున్నే సుప్రభాతాలతో నిద్ర లేచేరు జనాలు యువత సంబరాల్లో…

టిఆర్‌ఎస్‌కు కమ్యూనిస్టుల అండ

కేవలం ఒక ప్రాంతంలో జరిగే ఉప ఎన్నికపై ఇవ్వాళ యావత్‌ ‌దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్నది. సార్వత్రిక ఎన్నికలకు ఒక సంవత్సరకాలం ఉండగా ఏర్పడిన ఈ ఉప ఎన్నిక ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ ఖాతాలో వేసుకునేందుకు తమ శక్తియుక్తులతో ముందుకు పోతున్నాయి. వాస్తవంగా ఈ ఉప ఎన్నిక కావాలని సృష్టించిందేనన్న అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.…

సిఎం కేసీఆర్‌…. ‌మీ మనవడు కూడా కప్పల భోజనమే తింటున్నాడా?

సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్స్‌ను పట్టించుకోరా? విద్యార్థుల వసతులు ఖైదీలకు ఇచ్చే వసతుల కన్నా హీనంగా ఉన్నాయి తెలంగాణ సర్కార్‌పై మండిపడ్డ బిజెపి జాతీయ నాయకురాలు విజయశాంతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: ‌తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌ప్రభుత్వంపై బిజెపి జాతీయ నాయకురాలు, మాజీ ఎంపి, ప్రముఖ సినీ నటి ఎం.విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ తాజాగా…

మా డిమాండ్లు పరిష్కరించండి

మిడ్‌ ‌మానేరు నిర్వాసితులు ఆందోళన ముంపు బాధితులు మహాధర్నాతో ఉద్రిక్తత పోలీసులు, నిర్వాసితులకు మధ్య తీవ్ర వాగ్వాదం రైతులను అరెస్ట్ ‌చేయడంపై విపక్షాల మండిపాటు రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ‌రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఉద్రిక్తత నెలకొంది. మధ్య మానేరు నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, నిర్వాసితులకు మధ్య…

అమెరికాలో కాల్పుల మోత

వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృత్యువాత వాషింగ్టన్‌,ఆగస్ట్29: ‌కాల్పుల మోతలతో అమెరికా ఆదివారం దద్దరిల్లిపోయింది. డెట్రాయిట్‌, ‌హోస్టన్స్‌లో జరిగిన వేర్వేరు పేలుళ్ల ఘటనల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. డెట్రాయిట్‌లో ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారని పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరు మహిళలు కాగా, ఒక పురుషుడుని వెల్లడించారు. నాలుగో వ్యక్తికి గాయాలయ్యాయని తెలుస్తోంది.…

టవర్లు కూల్చిన ధూళితో జాగ్రత్త

నోయిడా,ఆగస్ట్29: ‌సూపర్‌టెక్‌ ‌జంట భవనాల కూల్చివేత దుమ్ము కణాలు గాల్లోనే కొన్ని రోజులు వరకు వుంటాయని, వాటితో జాగ్రత్తగా వుండాలని డాక్టర్లు చెబుతున్నారు. యుపిలోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన జంట టవర్లను నియంత్రిత పేలుళ్లతో ఆదివారం కూల్చివేశారు. దీంతో ఏర్పడ్డ బూడిద కణాలు గగాలిలో చేరి మన ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయని అంటున్నారు. ఈ ధూలి…

బిజెపి ముక్త భారత్‌తోనే దేశానికి మేలు

అవినీతి గద్దలను గద్దె దించాల్సిందే కార్పోరేట్‌లకు దోచి పెడుతున్న మోడీ ఎనిమిదేళ్లుగా దేశంలో ఒక్క మంచి పనీ చేయ లేదు గుజరాత్‌ ‌మోడల్‌ ‌పేరుతో దేశాన్ని మోసం మోడీకి వి•టర్‌ ‌బింగించాల్సిన సమయం వొచ్చింది జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి ప్రభంజనం సృష్టిస్తా పెద్దపల్లి కలెక్టరేట్‌ ‌ప్రారంభించిన అనంతరం సభలో కేంద్రం, మోడీపై కెసిఆర్‌ ‌నిప్పులు పెద్దపల్లి,…

వచ్చే ఎన్నికల్లో బిజెపిని సాగనంపాలి

విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలస్తున్న కేంద్రం విద్యార్థి ర్యాలీలో మమతా బెనర్జీ పిలుపు కోల్‌కతా,ఆగస్టట్29: ‌కమలదళానికి తగిన బుద్ధి చెప్పాలంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ప్రజలకు పశ్చిమబెంగాల్‌ ‌సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాషాయ శిబిరాన్ని వ్యతిరేకించే పార్టీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు, అక్రమంగా…

న్యాయ వ్యవస్థ సామాన్యునికి అందుబాటులో ఉండాలి !

‘‘ప్రజలకు అర్థంకాని భాషలో కాకుండా ప్రజలకు అర్థం అయ్యే భాషలో న్యాయచర్చలు సాగాలి. కోర్టుతీర్పులు స్థానిక భాషల్లో విడుదల చేయాలి. పాలకులు పేదలకు న్యాయన్ని చేరువ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలి. అనేక సంస్కరణలు తీసుకుని వచ్చామని చెబుతున్న ప్రధాని మోదీ ఈ న్యాయవ్యవస్థలో ఉన్న లోటుపాట్లను గుర్తించి తక్షణ చర్యలకు పూనుకోవాలి.’’ మన న్యాయవ్యవస్థ…