ఉత్తరాదిలో మరిన్ని పర్యటనలకు కెసిఆర్ ప్లాన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : కెసిఆర్ బిహార్ పర్యటన విజయవంతం కావడం టీఆర్‌ఎస్‌లో జోష్ నింపింది. ఉత్తరాది రాష్ట్రాల్లో మరిన్ని పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. తదుపరి టార్గెట్‌గా యూపిని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. అక్కడ ఎస్పీ నేత అఖిలేశ్‌తో కలసి పోరాడాలని చూస్తుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ఉత్తరప్రదేశ్ పర్యటనకు ప్లాన్ చేస్తున్నారని…
