Tag తెలుగు వార్తలు

‌ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్‌ ‌జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17 : ‌శనివారం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆయనకు సిఎం కెసిఆర్‌ ‌జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వ్యక్తిగతంగా, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీకి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం కేసీఆర్‌ ‌ప్రార్థించారు. దేశానికి ఇంకా చాలా ఏండ్లు సేవ…

సెప్టెంబర్‌ 17 ‌విలీనం కాదు, విద్రోహమే..

వీర తెలంగాణ విప్లవోద్యమం పీడిత ప్రజానీకం సృష్టించిన ప్రజా ఉద్యమం. ఎర్రజెండా నాయకత్వంలో కొనసాగిన పోరాటం ప్రపంచ ప్రజలను ఆనాడు ఆశ్చర్యపరిచింది. కనీవినీ ఎరుగని రీతిలో రాచరిక పాలనపై, భూస్వామ్య పీడనలపై ప్రజా వెల్లువను, పీడితుల ఆకాంక్షలను ఆ ప్రజా ఉద్యమం వెల్లడించింది. భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం ‘‘ దొర బాంచాన్‌…

ఎవలి పాట వాళ్ళదే! ముందస్తుకు ముగ్గులే!

‘‘‌విమోచనమైనా ! విలీనమైనా! తెలంగాణ పల్లెలల్ల ఎగిరిన ఎర్రజెండ సమాధి మీద రేపటి ఓట్ల పండుగ పూలు పూయించే గీ దినం జోరుగ పండుగ జేశిండ్లు.ఎవలి ఫాయిదాల లెక్కన గాళ్ళు  మునుగోడు నుంచి ముందస్తు దాంక ముగ్గు బోశిండ్లు. మతం మత్తుమందు సల్లుడైంది. గులాల్‌ ‌బూసుడైంది.చరిత్ర లున్న నిజాలు దాశిపెట్టి, అడ్డగోలు కతలువడ్డోల్లు చరిత్రల కాన్రాకుంట…

తలకెక్కని ‘సెప్టెంబర్‌ 17’ ‌చరిత్ర పాఠాలు..!

‘‘ఈ ‌ఘనమైన చరిత్రను వక్రీకరించి, హిందువులు, ముస్లింలు శత్రువులు అన్న కోణంలో విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఎన్నికల సీజన్‌ ‌మైమరిచేలా అవలంభిస్తున్నారు. కొతమంది ప్రచారం చేస్తున్నట్లు ఇది హిందూ – ముస్లీం మతాల మధ్య ఘర్షణ కాదు ,రజాకార్లకు ఆశ్రయం ఇచ్చింది,వారికి ఆయుధాలు సమకూర్చింది ,ఇతర సౌకర్యాలను కల్పించిన దొరలు హిందువులే అన్న సంగతి…

20 ‌వేల మంది విద్యార్థులకు ఊరట

ఉక్రెయిన్‌ ‌మెడికల్‌ ‌విద్యార్థులకు ఆన్‌లైన్‌ ‌క్లాసులు కేంద్రమే అన్ని చర్యలు తీసుకోవాలని సుప్రీమ్‌ ‌కోర్టు ఆదేశాలు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 16 : 20 ‌వేల మంది విద్యార్థులకు ఊరట కలిగించేలా కేంద్రానికి సుప్రీమ్‌ ‌కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ ‌నుంచి తిరిగి వొచ్చిన వైద్య విద్యార్థులు..ఇతర దేశాల కళాశాలల్లో చదువు…

గ్లోబల్‌ ‌మాన్యుఫ్యాక్చరింగ్‌ ‌హబ్‌గా భారత్‌

ప్రజలు కేంద్రంగా అభివృద్ధి విధానం అమలుపై దృష్టి కొరోనా, ఉక్రెయిన్‌ ‌యుద్ధంతో సరఫరా వ్యవస్థకు దెబ్బ సరఫరా వ్యవస్థల ద్వారా దేశాల మధ్య అనుసంధానం ఎస్‌సీవో సదస్సులో ప్రధాని మోడీ ఉద్ఘాటన వొచ్చే ఏడాది సదస్సుకు సహకరిస్తామన్న జిన్‌పింగ్‌ ‌మోడీ, జిన్‌పింగ్‌ల పరస్పర అభినందనలు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 16 : ‌మెరుగైన సరఫరా ద్వారా…

విశ్వకర్మ జయంతి – విశ్వకర్మల పరిస్థితి నాడు.. నేడు?

సృష్టికి మూలాధారం బ్రహ్మ. కానీ ఆ సృష్టిలో దేవతల, మానవుల అవసరాలకు అనుగుణంగా సాంకేతికతతో నగరాలను, సౌకర్యాలను నిర్మించి ప్రతిసృష్టిని సైతం చేయగల నైపుణ్యం కలిగిన ఆది సాంకేతిక నిపుణుడు విశ్వకర్మ అని మన వేదాలు, హిందూ చారిత్రిక గ్రంథాలు తెలుపుతున్నాయి. మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలు అనే పంచముఖాలు కలిగిన ఆది…

కొత్త సచివాలయానికి అంబేడ్కర్‌ ‌పేరు

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..జిఓ జారీ ఇంతకన్నా మంచి నిర్ణయముండదని వెల్లడి పార్లమెంటుకు పేరుపై ప్రధానికి లేఖ రాస్తానన్న కెసిఆర్‌ ‌చారిత్రక నిర్ణయం : సిఎం కెసిఆర్‌కు సిఎల్‌పి నేత భట్టి, మంత్రులు, ప్రజాప్రతినిధుల కృతజ్ఞతలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ ‌బాబాసాహేబ్‌ అం‌బేద్కర్‌కు తెలంగాణ ప్రభుత్వం సమున్నత…

ఓ ‌వర్షం కురిసిన రాత్రి!

తుషారాల తునుకులు తళుకుమంటూ మెరుస్తూ! అంబరం నుండి అమ్బుదిలోకి జారుడు బల్లలు ఆడుతూ! మబ్బుల గోడల మధ్య చిన్నటి కైపులు పోతూ గవాక్షాన్ని తెరచిన వెన్నల రేడు! చిత్రంగా సైగలు రువ్వుతూ! చిక్కటి చీకటి నభములో వెండి తీగలు జిగేలుమంటూ! వెలుగు గీతలు చేసి సన్నటి తుంపరకు తోవచూపుతూ! పచ్చటి సన్నజాజి పందిరి గుబాళింపు తాలింపు…