Tag తెలుగు వార్తలు

థర్డ్ ‌ఫ్రంట్‌ ‌కాదు… మెయిన్‌ ‌ఫ్రంటే

బిజెపియేతర పార్టీలన్నీ ఏకమైతే దేశంలో ఏర్పడేది మెయిన్‌ ‘‌ఫ్రంటే’ అవుతుందన్న నమ్మకాన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రంలో ఏర్పడిన యుపిఏ ప్రభుత్వంపైన ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయింది. ప్రభుత్వరంగంలో కొనసాగుతున్న సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటుకు అప్పగిస్తున్నారని, ముఖ్యంగా ఆదాని, అంబానీలకు ఈ సంస్థలను దారదత్తం చేస్తుండడం, సంస్కరణల పేరున…

ఇన్నేళ్లు గిరిజన రిజర్వేషన్లు ఏమయినై..?

అమలు చేయకుండా ఎందుకు మోసం చేసినవ్‌ ‌తక్షణమే 10 శాతం గిరిజన రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలివ్వాల్సిందే కాంగ్రెస్‌, ‌టీఆర్‌ఎస్‌, ‌కమ్యూనిస్టు, ఎంఐఎంలకు వోట్లేస్తే టీఆర్‌ఎస్‌కు వేసినట్లే సీఎంపై బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌ఫైర్‌…. ‌బండి సంజయ్‌ ‌సమక్షంలో పలువురి చేరిక మల్కాజ్‌ ‌గిరి, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 19 : ‌రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు…

నాటి పోరాట పటిమ మరువలేనిది

‘నాకు వయసుంటే లంచగొండితనం మీద మహా ఉద్యమాన్ని నిర్మించేవాడిని’. ప్రస్తుత సమాజంలో పేరుకు పోయిన అవినీతి, అసమానతలను గాంధీ గారు చూస్తే బహుశః ఆ ‘మహాత్ముడి’ గుండె పగులుతుందేమో. నేడు నెలకొన్న స్వేచ్ఛ కన్నా బానిసత్వమే నయమనిపిస్తుంది. కాలాలు మారినా, భావాలు మారినా మానవీయత స్థానంలో దానవీయతకు అవకాశం ఈయకూడదు. నైజాం రాష్ట్ర ఆంధ్ర ప్రజల్ని…

గంగాదేవి

బాలల భారతం, డా।। పులివర్తి కృష్ణమూర్తి భారతదేశాన్ని సూర్యవంశరాజులూ, చంద్రవంశరాజులూ పరిపాలించారు. యయాతి చంద్రవంశరాజుల్లో ప్రసిద్ధ్ది గాంచినవాడు. దుష్యంతుడు ఈ వంశంలోనే జన్మించినవాడు. భరతుడు, ఆయనకు శకుంతల యందు పుట్టినవాడు. ఈ వంశానికి చెందిన మరోరాజు హస్తి. ఆయన పేరు మీదనే హస్తినాపురాన్ని నిర్మించాడు. చంద్రవంశంలో మరోరాజు కురురాజు. ఈయన పేరు మీదనే కురువంశం వర్ధిల్లింది.…

విలీనం, విమోచన కాదు ముమ్మాటికి దురాక్రమణ

‘‘‌తెలంగాణ ప్రజల పోరాటాన్ని ఎదుర్కోలేని నిజామ్‌ ‌పాలకులు, తెలంగాణ సంపదపై కన్నేసిన ఆంధ్ర సంపన్నులు, తెలంగాణ మన చేతికి రాకుంటే కమ్యూనిస్ట్ ‌పోరాటాల ద్వారా భవిష్యత్తులో  మన అధికారనికే ముప్పు వాటిల్లుతుందని భావించిన కాంగ్రెస్‌ ‌కలసి సెప్టెంబర్‌ 17 ‌దాడి చేశారు. ఈ దాడి తాడిత పీడిత ప్రజలపై సామ్రాజ్యవాదులు మూకుమ్మడిగా చేసిన దుర్మార్గపు చర్యగా…

స్థానిక సమస్యల పరిష్కారం… పంచాయితీ రాజ్‌ ‌లక్ష్యం

నేడు పంచాయితీ రాజ్‌ ‌పిత బల్వంతరాయ్‌ ‌మెహతా వర్ధంతి భారతదేశంలోని అతి ప్రాచీన వ్యవస్థ పంచాయతీ రాజ్‌ ‌వ్యవస్థ. గ్రామస్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీన పాలనా వ్యవస్థే పంచాయ తీ. ఇదే స్థానిక స్వపరిపాలనా సంస్థలవ్యవస్థ. ప్రాచీన కాలంలో పనిచేస్తున్న గ్రామ పాలనా వ్యవస్థ నాటి సాంఘిక పరిస్థితుల కనుగు ణంగా గ్రామ వృత్తి…

బైరాన్‌పల్లి జనగామ జోనల్‌ ఏరియా కమాండర్‌

‘‘ఆజాద్‌ ‌హైదరాబాద్‌ ’’ ‌ముస్లిం సామ్రాజ్యం. ఆసఫ్‌జాహీ పాలనలో ప్రతీ ముస్లిం ఒక పాలకుడే. ఈ ప్రభుత్వాన్ని కాపాడాలనేది దేవుడి ఆజ్ఞ. అందువల్ల రజాకార్‌ ‌సైన్యంలో చేరి, హిందువులను ఎదుర్కోవాలి అంటూ ఇత్తెహద్‌-ఉల్‌-‌ముస్లిమీన్‌ ‌నాయకుడు ఖాసిమ్‌  ‌రజ్వీ ఇచ్చిన పిలుపు మేరకు రజాకార్లు పట్టణాలు, నగరాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకుని గ్రామాలపై దాడులు చేశారు. వారి…

భారత్‌లో విలీనమైన శుభ సందర్భం

సెప్టెంబర్‌ 17‌కు ఉన్న ప్రత్యేకత అదే విచ్చిన్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి జెండా ఆవిష్కరించి ప్రసంగించిన కెటిఆర్‌ రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17 : ‌తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్చ పొందడానికి ఆనాటి యావత్‌ ‌సమాజం ఉద్యమించిందని..ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవంగా నిలుస్తాయని ఐటీ, మున్సిపల్‌ ‌శాఖమంత్రి కేటీఆర్‌ అన్నారు.…

మతోన్మాద శక్తులు పెట్రేగి పోతున్నాయి

స్వార్థ రాజకీయాల కోసం వికృత ప్రయత్నాలు అప్రమత్తంగా లేకుంటే ఆగమయిపోతం అభివృద్దిలో దూసుకుపోతున్న రాష్ట్రం అంధకారంలో పడరాదు ప్రజలు కోరుకున్న విధంగా అభివృద్ధితో సాగుతున్నం 56 ఏళ్లు ఉమ్మడి పాలనలో మగ్గాం అన్ని ప్రాంతాల మాదిరే హైదరాబాద్‌ ‌సంస్థానం దేశంలో విలీనం పబ్లిక్‌ ‌గార్డెన్స్‌లో ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు జెండా ఆవిష్కరించి ప్రసంగించిన సిఎం…