తెలంగాణలో వ్యూహకర్త పికె గేమ్ ప్లాన్
టీఆర్ఎస్, బీజేపీ యుద్ధం చేస్తున్నట్టు నటిస్తున్నాయి కేసీఆర్ అవినీతిపై కేంద్రం ఎందుకు విచారణ చేయట్లేదు? టిపిసిపి చీఫ్ రేవంత్ ఆరోపణలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే) పన్నిన వ్యూహంలో భాగంగానే ప్రజల దృష్టిని మరల్చేందుకు రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ యుద్ధం చేస్తున్నట్టు ప్రయత్నిస్తున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి…

