Tag తెలుగు వార్తలు

రూ.332 కోట్ల వ్యయంతో ఫిషరీష్‌ ‌యూనివర్శిటీ

ఏపీలో దేశంలో 3వ ఫిషరీష్‌ ‌వర్శిటీ నరసాపురంలో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ ‌శంకుస్థాపన అమరావతి: ‌టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని సీఎం జగన్‌ ‌విమర్శించారు. ఇక దత్తపుత్రుడి పార్టీని రౌడీ సేనగా మార్చేశారని జగన్‌ ‌మండిపడ్డారు. గతంలో పాలనను చూసిన ప్రజలు ఇదేం ఖర్మరా బాబు అనుకోబట్టే 2019 ఎన్నికల్లో…

ఫామ్‌ ‌హౌజ్‌ ఎంఎల్‌ఏల కేసులో రామచంద్ర భారతికి చుక్కెదురు

హైదరాబాద్‌: ‌సుప్రీమ్‌ ‌కోర్టులో ఫామ్‌ ‌హౌస్‌ ‌డీల్‌ ‌కేసు విచారణలో పెద్ద ట్విస్ట్ ‌చోటుచేసుకుంది. కేసు విచారణలో నిందితుడు రామచంద్ర భారతికి చుక్కెదురైంది. రామచంద్ర భారతి పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీమ్‌ ‌కోర్టు విముఖత చూపింది. ట్రయల్‌ ‌కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా బెయిల్‌ ‌మంజూరు చేయాలని…

మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు

14రోజుల జ్యుడిషియల్‌ ‌కస్టడీకి నిందితులు హైదరాబాద్‌: ‌మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి మనీలాండరింగ్‌ ‌వ్యవహారంలో శరత్‌ ‌చంద్రారెడ్డి, బినోయ్‌ ‌బాబుకు దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు 14రోజుల జ్యుడిషియల్‌ ‌కస్టడీ విధించింది. మనీలాండరింగ్‌ ‌కేసు దర్యాప్తు పెండింగ్‌లో ఉండటంతో ఈడీ అభ్యర్థన మేరకు రౌస్‌ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్‌ ‌కస్టడీ విధించింది. నిందితులిద్దరికీ ఇంటి భోజనాన్ని…

గ్రీన్‌ ఎనర్జీ విప్లవమే సుస్థిరాభివృద్ధికి మార్గం

‘‘‌దేశవ్యాప్తంగా 1.36 లక్షల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి నిలిచి పోయింది. బొగ్గు ధర పెరిగితే విద్యుత్‌ ఉత్పత్తి ధరలు, చమురు ధరలు, కరెంటు చార్జీలతో పాటు అన్ని నిత్యవసరాల ధరలకు రెక్కలు వస్తాయి. ఈ కరెంటు కష్టాలు మరో 6 నెలలు వెంటాడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనితో ద్రవ్యోల్బనంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. బొగ్గు,…

75 ఏండ్ల స్వాతంత్రం ఎందరికో!!

‘‘‌భారత దేశంలో పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఉద్యోగాలను కల్పించలేక నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చింది. ప్రపంచంలో డెమోగ్రఫీ డివిడెంట్‌ ఎక్కువగా ఉన్న దేశాలలో భారతదేశం ముందు వరుసలో ఉన్నది ఇలా అత్యధికంగా డెమోగ్రఫీ డివిడెంట్‌ ఉన్నా కూడా సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించలేక నిరుద్యోగ సమస్యలు ప్రభుత్వాలనే అంధకారంలోకి నెట్టు వేయబడుతున్నాయి విపరీతంగా పెరుగుతున్న…

టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై వేలెత్తి చూపిస్తున్న అరవింద్‌ ‌లొల్లి

టిఆర్‌ఎస్‌ ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత, నిజామాబాద్‌ ఎం‌పి ధర్మపురి అరవింద్‌ ‌లొల్లి కాస్తా టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏలవైపు వేలెత్తి చూపుతోంది. గత రెండు రోజులుగా ఇరువురి మధ్య తీవ్రస్ధాయిలో మాటల యుద్ధం కొనసాగుతున్నది. ఇరువురుకూడా తమ హద్దులు దాటి విమర్శించుకోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయా)ను వేడి పుట్టిస్తున్నాయి. ఇరువురి మధ్య కొనసాగుతున్న విమర్శనాస్త్రాల్లో మరికొన్ని కొత్త అంశాలు…

ఆధ్యాత్మికత – ప్రేమానంద

అందువల్ల ఇటువంటి ప్రజల కోసం తక్షణ ఉపశమనాలు ఇచ్చే, ఆరోగ్యాలు బాగు చేసే, ఆర్థిక వృద్ధికి దారి తీసే ఉపదేశాలు కావాలి. ఆ తక్షణ మత అవసరం నుంచే దొంగస్వాము­లు, అమ్మలు, బాబాలు పుట్టుకొస్తున్నారు. ఆ విధంగానే ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు పుట్టుకొస్తున్నాయి. ఆ కేంద్రాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి . ఆ కేంద్రాలకు పరుగులుపెట్టే భక్తులు ఆ…

పరిపాలనా దక్షురాలు ఇందిరా ప్రియదర్శిని

‘‘ఇం‌దిరాగాంధీ• ఈ పేరు వినగానే … తెగింపు , ధైర్యం, ఆత్మ విశ్వాసం, సాధికారిక, పట్టుదల అన్నీ గుర్తుకు వస్తాయి. ఒక మహిళ అయి ఉండి ప్రఖ్యాతి గాంచిన మహానేతలతో పోటీ పడి భారత దేశాన్ని ఏకచక్రాధి పత్యంగా పాలించ గలిగిన రాజనీతిజ్ఞులు. ఎన్ని సంక్షోబాలు ఎదురైనా, బెణుకు అనేది లేకుండా , ధైర్యసాహసాలతో ప్రధాని…

వయోధికులను ఆదుకోండి

మోదీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత చేపట్టిన ‘‘మేక్‌ ఇన్‌ ఇం‌డియా’’, ‘‘స్వచ్చ్ ‌భారత్‌’’ ‘‘‌డిజిటల్‌ ఇం‌డియా’’ మొదలగు ప్రయత్నాలలో విజయం సాధించాలని వయోదికులమైన మేము ఆశించినాము. అన్ని జాతీయం చేయబడిన బ్యాంకుల యొక్క SCSS (సీనియర్‌ ‌సిటిజన్‌ ‌సేవింగ్స్ ‌స్కీమ్‌) ‌పై కనీసం 10 శాతం వరకు వడ్డీని చెల్లించవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.  ప్రస్తుతం…