Tag తెలుగు వార్తలు

ఛత్తీస్‌ఘడ్‌ ‌ప్రభుత్వం చారిత్రక నిర్ణయం

రిజర్వేషన్లను 76 శాతానికి పెంచిన సిఎం రాయ్‌పూర్‌,‌డిసెంబర్‌3 : ‌ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.  రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు,విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల కోటా 76 శాతానికి పెంచింది. ఈ మేరకు శాసనసభలో రెండు బిల్లులను ఆమోదించింది. స్పీకర్‌ ‌నేతృత్వంలో ఛత్తీస్‌గఢ్‌ ఎమ్మెల్యేలంతా ప్రధానిని కలిసి… ఈ సవరణ బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని…

చలికాలంలో ఆరోగ్యం జర పైలం

భారతదేశంలో చలికాలం మొదలైపోయింది.చలికాలంలో తొందరగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొద్దీ వ్యాధుల ముప్పు రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు సమస్య ప్రతి ఇంటిలోని తీవ్రంగా కనిపిస్తుంది. మనం కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుంటే అలాంటి వ్యాధులు దూరం చేసుకోవచ్చు. కానీ మనం రోగ నిరోధక శక్తిని పెంచకపోతే మరియు…

ఆరోగ్యాన్ని పెంపొందించే  సంప్రదాయ పిండి వంటలు

డా.  ధర్మవరం ఆషాదేవి,  హైదరాబాద్‌ :   ‌భారతదేశ ఆహారంలో ముఖ్యమైన మూలాలు వరి, గోధుమ పిండి, సుమారు అరవై  రకాల దినుసులు. వాటిలో ముఖ్యమైనవి శెనగలు, కందులు, మినుములు, పెసలు, బొబ్బర్లు, ఉలవలు  దిణుసులని పప్పులాగా ఉపయోగిస్తారు, అంటే కందిపప్పు, మినపపప్పు, పచ్చిశనగపప్పు, పెసర పప్పు అలా. కొంతమంది శనగల్ని, పెసలని మొలకెత్తించి ఉపాహారం…

స్వరాష్టంలో జాతీయ స్థాయిలో సత్తా చాటిన భూత్పూర్‌ ‌మున్సిపాలిటి

ఒకనాటి బౌద్ధరామం, మధ్యయుగంలో కాకతీయ సామంత రాజ్యం, గోన బుద్దారెడ్డి పాలించిన ప్రాంతం, స్థానిక శివాలయంలోని శాసనం,ఆనాటి చరిత్రకు తార్కాణం.నాటి బుద్ధాపురమే నేటి భూత్పూర్‌ ‌పట్టణం కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన 44వ నెంబర్‌ ‌జాతీయ రహదారిపై అటు హైదరాబాద్‌,‌ బెంగుళూరుకు ఇటు శ్రీశైలం, మహబూబ్నగర్‌ ‌కు జంక్షన్‌ ‌ప్రాంతంగా ఉంది భూత్పూర్‌ ‌పట్టణం.…

ఇ‌స్రో సైంటిస్టు నంబినారాయణ కేసు

మాజీ డిజిపి సహా నలుగురు నిందితులకు బెయిల్‌ ‌రద్దు సుప్రీం కోర్టు ఆదేశాలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 2 (ఆర్‌ఎన్‌ఎ): ఇ‌స్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ను గూఢచర్యం కుట్ర కేసులో ఇరికించిన మాజీ డిజిపి సహా నలుగురు నిందితులకు కేరళ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసును తిరిగి…

మోదీ బ్రిలియంట్‌ ఈవెంట్‌ ‌మేనేజర్‌

‌జి-20 అధ్యక్షహోదా రొటీన్‌గా వచ్చే పదవి… బిజెపి తీరుపై మండిపడ్డ జైరామ్‌ ‌రామేశ్‌ ‌న్యూ దిల్లీ,డిసెంబర్‌2: ‌భారత్‌కు జీ20 అధ్యక్ష హోదాపై బీజేపీ హంగామాను హై వోల్టేజ్‌ ‌డ్రామాగా కాంగ్రెస్‌ ‌నేత జైరాం రమేష్‌ అభివర్ణించారు. రొటేషన్‌గా జీ20 అధ్యక్ష బాధ్యతలు భారత్‌కు దక్కాయని ఇది అనివార్యంగా మనకు రావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. గతంలో ఈ…

పంజాబ్‌ ‌రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్

‌కెసిఆర్‌ ‌తీరుతో దేశమంతా నవ్వుకుంటోంది లిక్కర్‌ ‌దందాల్లో కవిత వేలకోట్ల పెట్టుబడులు నందన్‌ ‌గ్రామ రచ్చబండలో బండి సంజయ్‌ ‌విమర్శలు పంజాబ్‌ ‌రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ ‌కావడంతో సీఎం కేసీఆర్‌ ‌ను చూసి దేశమంతా నవ్వుకుంటోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.నిర్మల్‌ ‌జిల్లా ముథోల్‌ ‌నియోజకవర్గంలోని నందన్‌ ‌గ్రామంలో పాదయాత్ర…

పోలవరంపై రాజకీయాలు తగవు

ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తా చాలు: పీతల సుజాత ఏలూరు,డిసెంబర్‌2 : ‌రాష్టాన్రికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును సాధించుకోవడానికి చంద్రబాబు చేసిన కృషి మరువలేనిదని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. అయితే ఇప్పుడూ స్ఫూర్తి కొరవడిందని, నిర్వాసితులను కూడా ఆదుకోలని దుస్తితి నెలకొందన్నారు. ఇకపోతే ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తయ్యేనొ కూడా తెలియడం లేదన్నారు.…

ఉత్తరాది వ్యాపారుల కుట్ర

దక్షిణాదివారిపై పెత్తనం చేయాలన్న వ్యూహం లిక్కర్‌ ‌కేసులో సంబంధం లేదన్న మాగుంట తనకు ఢిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌తో సంబంధంలేదని ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. అమిత్‌ అరోరా రిమాండ్‌ ‌రిపోర్టులో మాగుంట పేరును చేర్చినట్లుగా ఇడి పేర్కొన్న నేపథ్యంలో ఆయన డియాతో మాట్లాడారు. అమిత్‌ అరోరా ఎవరో కూడా తనకు తెలియదన్నారు. ఇది సౌత్‌…