విదేశీ యాజమాన్యాల నుండి జీతం బకాయిలు రాబట్టుకోవడానికి కేంద్రం న్యాయ సహాయం చేయాలి..
గల్ఫ్ వలస కార్మిక సంఘం కేంద్ర ప్రభుత్వ పరిధిలో పరిష్కరించగలిగిన గల్ఫ్ కార్మికుల సమస్యలను పార్లమెంటులో లేవనెత్తాలని తెలంగాణ ఎంపీలకు గల్ఫ్ వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి బుధవారం బహిరంగ లేఖ రాశారు. భారత ప్రభుత్వం దౌత్యపరంగా కృషి చేసి… యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ దేశాలను ఒప్పించి హైదరాబాద్ లో కాన్సులేట్ (రాయబార…
