Tag తెలుగు వార్తలు

అం‌బేద్కర్‌ ‌లేకుంటే తెలంగాణ లేదు

పంజాగుట్టలో అంబేడ్కర్‌ ‌విగ్రహావిష్కరణలో కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14: ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌లేకపోతే తెలంగాణ లేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అంబేద్కర్‌ ‌రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. పంజాగుట్ట కూడలిలో డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌విగ్రహాన్ని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల…

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో కీలక మలుపు

సిఎం అరవింద్‌ ‌కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు రేపు హాజరు కావాలని ఆదేశాలు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 14 : ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో కీలక మలుపు చోటు చేసుకుంది. దిల్లీ సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. రేపు ఏప్రిల్‌ 16‌న విచారణకు రావాలని కేజీవ్రాల్‌కు సమన్లు జారీ చేసింది. కొత్త మద్యం…

ఆవర్తన రేఖల్లోని పరావర్తనం…

లోతైన భావుకత, పదునైన అభివ్యక్తి తీవ్రతతో  ఆలోచనా ప్రవాహమై నిర్ధిష్ట  గమ్యం వైపు సాగే  కవిత్వం గుణాత్మక మార్పుకు తోడ్పడి ప్రామాణికతను సంతరించు కుంటుంది. పోరాటమే లేకుంటే జీవితమేలేదు. సమాజ జీవితాన్ని వస్తుగతం చేసుకుని దృశ్యీకరణగా మారకుండా కవిత్వం మనుగడ సాగించలేదు. పాలబువ్వ ఉన్న వెండిగిన్నెను బూచోడెత్తుకుపోతే ప్రేమరాహిత్యంగా, బెంగగా, బరువుగా మిగిలిన పసి హృదయపు…

బతుకు సెలయేరు

బతుకే ఓ జాతర. అది, మూన్నాళ్ల ముచ్చట. రంగు రంగుల హంగులతో ఆశలు కల్పించేటి ఓ ఆట. అనుబంధాలు,అన్వేషణలు, ఇబ్బడి ముబ్బడి సవాళ్ల కలయిక కష్టసుఖాల కలబోతే జీవితం. సమాజంలో… నమ్ముకుని జీవించేవారు కొందరైతే, ఆషాఢభూతులు మరికొందరు. ప్రతి ఇంటా, ప్రతి చోటా ఉంటారీ ఘనులు. మాటలతో కొందరు, చేతలతో ఇంకొందరు, గాలాలు వేస్తారు,శూలాలు దూస్తారు.…

కీలక నేతలను కోల్పోతున్న కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ ‌పార్టీ ఒక్కరొక్కరుగా కీలక నేతలందరినీ వరుసగా కోల్పోతున్నది. వొచ్చే ఎన్నికలనాటికి అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రాల్లోనూ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చే దిశగా ఆలోచన చేస్తున్న క్రమంలోనే పార్టీకి వీరవిధేయులుగా ఉన్నవారంతా ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. పార్టీని వీడుతున్న క్రమంలో జాతీయ స్థాయినాయకులు సోనియా గాంధీని, రాహుల్‌ ‌గాంధీని టార్గెట్‌ ‌చేసి విమర్శనాస్త్రాలను సంధించి, తెలంగాణ…

నేడు అంబేద్కర్‌ ‌విగ్రహావిష్కరణ

దేశంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం ప్రారంభించనున్న సిఎం కెసిఆర్‌ ‌పెరగనున్న పర్యాటక ప్రాధాన్యం ఈ ఘట్టం చరిత్రలో సువర్ణాధ్యాయం : హాజరవుతున్న ప్రకాశ్‌ అం‌బేద్కర్‌ ‌దేశ చరిత్రలోనే ఓ మైలురాయి…రాష్ట్ర అభివృద్ధికి గీటురాయి : మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి   పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 13 :…

‘‌వీళ్ల జాతకాలు ఎట్లున్నయ్‌…’

శృంగేరి పీఠానికి భారాస ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా? 45 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు నో ఛాన్స్? ‌వీరి స్థానంలో కొత్త వారికి, యువతకు, వారసులకు ఛాన్స్ ఇచ్చే యోచనలో సిఎం కేసీఆర్‌ (ఎ.‌సత్యనారాయణ రెడ్డి, హైదరాబాద్‌ / ‌ప్రజాతంత్ర): భారత రాష్ట్ర సమితి(భారాస) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌)‌కు జ్యోతిషం, ముహూర్తాలు, జాతకాలపై ఉండే అపారమైన…

కెసిఆర్‌ ‌రంగంలోకి దిగడంతో తోక ముడిచిన కేంద్రం : విశాఖ ఉక్కుపై మంత్రి హరీష్‌ ‌రావు

కెసిఆర్‌ ‌రంగ ప్రవేశంతో తొలి విజయం : విశాఖ ఉక్కుపై మంత్రి కెటిఆర్‌ ‌కెసిఆర్‌ ‌ప్రకటనతో వెనక్కి తగ్గిన  కేంద్రం : ఏపీ బిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ ‌కెసిఆర్‌ ‌నిర్ణయంతోనే ఉక్కుకు ఊపిరి : సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ అభినందనలు హైదరాబాద్‌/‌విశాఖపట్టణం, ఏప్రిల్‌ 13 : ‌విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై బీఆర్‌ఎస్‌ అధినేత…

జార్జి రెడ్డి స్వప్నం ఇంకా మిగిలే ఉన్నది..

‘‘‌జార్జి రెడ్డి ని భౌతికంగా నిర్మూలించిన శక్తులే కేంద్రంలో రాజ్యమేలుతున్నాయి.వారికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రగతిశీల  శక్తులపై నల్ల చట్టాలను మోపి ఏళ్ల తరబడి నిర్బంధిస్తున్నారు.. విద్యారంగంలో కాషాయీకరణ విధానాలు తీసుకొచ్చి ప్రశ్నించే తత్వాన్ని లేకుండా చేయడానికి వన్‌ ‌నేషన్‌- ‌వన్‌ ఎడ్యుకేషన్‌ ‌సిస్టమ్‌ ‌తీసుకోచ్చి విద్యార్థుల మెదళ్ళ పై దాడులు చేస్తుంది.విశ్వవిద్యాలయాలను మతోన్మాద శక్తులకు నిలయాలుగా…