చిరస్థాయిగా వైఎస్ సంక్షేమ పథకాలు

– సీఎం రేవంత్ నివాళులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచి ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వైఎస్ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి బుధవారం పూలమాల వేసి సీఎం…
