డ్రగ్స్‌తో యువత చిత్తు

– ‘ఇమేజ్’పై దృష్టిపెట్టి తప్పుడు నిర్ణయాలు – సమాజం అప్రమత్తం కావాలి – కౌన్సెలింగ్‌తో మార్పు సాధ్యం – ప్రముఖ సైకాలజిస్ట్ పున్నంచందర్ సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, మే 5: ప్రస్తుత కాలంలో యువతలో డ్రగ్స్ వినియోగం వేగంగా పెరుగుతున్నది. ఇది సమాజం ఎదుర్కొంటున్న అత్యంత ఆందోళనకరమైన సమస్యలలో ఒకటి. గంజాయి వంటి మత్తు పదార్థాలు…
