Tag #Youth are #the builders of the country #Governor Shivpratap Shukla

యువతే దేశ నిర్మాతలు

– పీఎం క్రీడా ఉత్సవంలో గవర్నర్ మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24. యువత ఒక శక్తివంతమైన, ప్రగతిశీల దేశానికి నిజమైన నిర్మాతలని, వారి ఉత్సాహం, క్రమశిక్షణ మరియు దృఢ సంకల్పం భారతదేశ నిర్భయ స్ఫూర్తికి ప్రతిబింబాలని రాష్ట్ర గవర్నర్ కొనియాడారు. శు క్రవారం మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ‘ప్రధానమంత్రి క్రీడా మహోత్సవం’లో ఆయన…