Tag #Young woman dies #after falling from terrace #Mayuri Nagar

మయూరినగర్‌లో విషాదం

– టెర్రస్‌పై నుంచి పడి యువతి మృతి శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జూన్ 23  :మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి మయూరినగర్‌లోని బొమ్మరిల్లు అపార్ట్‌మెంట్‌లో ఫోన్ మాట్లాడుతూ టెర్రస్ నుంచి పడి 20 ఏళ్ల యువతి మృతిచెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బుద్ధ శ్రీ ప్రాణమ్య మృతురాలిగా గుర్తించారు. అమెరికాలో ఉంటున్న తల్లిదండ్రులతో…