డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారుతో దూసుకెళ్లిన యువకుడు

– కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు – హత్యాయత్నం కేసు నమోదు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27 : డ్రగ్స్ మత్తులో ఉన్న ఓ యువకుడు తనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకే కారుతో దూసుకెళ్లిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. ఈ ఘటనలో ఓ హెడ్ కానిస్టేబుల్ కాలికి తీవ్ర గాయాలు…
