పోలీస్ స్టేషన్‌లో యువకుడి హైడ్రామా

-పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని పరుగులు -మెదక్ జిల్లా రామాయంపేటలో ఘటన హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : పోలీస్ స్టేషన్‌లోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడో యువకుడు. ఈ ఘటనతో రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుర్గాప్రసాద్ అనే యువకుడు…
