Tag #Young India Police School: #model for the Nation #DGP Anand

దేశానికే ఆదర్శంగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్

– నిర్మాణ పనులు వేగవంతం చేయాలి – విలువలతో కూడిన విద్యకు పెద్ద పీట – బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దాలి – డీజీపీ ఆనంద్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 4: ప్రభుత్వం, పోలీసు శాఖ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (వైఐపీఎస్) దేశానికే ఆదర్శ విద్యాసంస్థగా ఎదగాలని రాష్ట్ర డీజీపీ సీవీ…