ముఖ్యమంత్రిని కలిసిన క్రికెటర్ తిలక్‌వర్మ

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30: భారత్ క్రికెటర్ తిలక్‌వర్మ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయంలో తిలక్‌వర్మ కీలక పాత్ర పోషించిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఆయనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్కరించి అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డికి తిలక్‌వర్మ క్రికెట్ బ్యాట్‌ను బహూకరించారు.…
