యాదగిరిగుట్ట ఆలయ క్షేత్రానికి ప్రత్యేక మాస ప్రతిక, టీవీ ఛానల్

రూ.5వేలతో గరుడ టికెట్ యాదగిరి క్షేత్ర ఈఓ వెంకట్రావు వెల్లడి యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర : యాదగిరిగుట్ట దేవాలయం ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేసేందుకు వీలుగా హిందూ ధర్మంపై విస్తృతమైన ప్రచారం జరపాలని ఇందుకుగాను వైటిడిఏ పబ్లికేషన్స్ ద్వారా యాదగిరి అనే ఆధ్యాత్మిక మాసపత్రికను ప్రారంభించినట్లు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ (Yadagirigutta Temple…

