సీవోడీ పూర్తి చేసుకున్న యాదాద్రి నాలుగో యూనిట్

– అభినందనలు తెలిపిన మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 8: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నాలుగో యూనిట్ (800 మెగావాట్లు) సీfyడీ పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మాజీ మంత్రి హరీష్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో ఈ విజయం కోసం కృషి చేసిన ఇంజినీర్లు, అధికారులు, కార్మికులకు…
