Tag #Yadadri temple #unjal seva #Andal maa

యాదాద్రి ఆలయంలో ఆండాళ్‌కు ఊంజల్‌ సేవ

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం నిత్య పూజలతోపాటు సంప్రదాయ పర్వాలు నిర్వహించారు. గర్భాలయంలో స్వయంభువులకు ఆస్థాన పరంగా పూజించిన తదుపరి సాయంత్రంవేళ ఆండాళ్‌ అమ్మవారిని ప్రత్యేక అలంకరణలతో తీర్చిదిద్ది ఊంజల్‌ సేవ నిర్వహించారు. ముత్యాల పల్లకిపై అలంకృత అయిన అమ్మవారికి పూజారులు హారతి ఇచ్చారు. ఆస్థాన విద్వాంసులు మేళతాళాలతో…