ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చెయ్యాలి

– పంచాయతీ కార్యదర్శి ఉపేష్‌కు జిల్లా కలెక్టర్ సత్కారం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం పరిశీలించారు. గ్రామంలో మొత్తం ఎన్ని ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి, అవి ఏయే దశలలో ఉన్నాయి, ఎన్ని ఇండ్ల పనులు పూర్తి కావచ్చాయనేది స్వయంగా…
