Tag World web wide

సమాచారం అంతా ‘వెబ్‌’ గుప్పిట్లోనే…!

1948లో ట్రాన్సిస్టర్‌ అనే చిన్న ఎలక్ట్రానిక్‌ పరికరం కనుగొన్న తరువాత ఎలక్ట్రానిక్స్‌ రంగం రూపురేఖలు మారిపోయాయి. దీని సహాయంతో ఎలక్ట్రానిక్‌ చిప్లు తయారుచేసారు. కంప్యూటర్లు తయారు చేయబడ్డాయి. దీనికి తోడు అంతర్జాలం కనుగొనిన తరువాత ఈ రంగం వెనుకకు తిరిగి చూడలేదు. జీవితంలో అంతర్భాగం: ప్రస్తుతం అంతర్జాలం( ఇంటర్నెట్‌ ) లేని రంగం లేదంటే అతిశయోక్తి…