ఆయుష్ ఎకో-సిస్టమ్ బలోపేతంపై 8న వర్క్ షాప్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆయుష్ ఎకో- సిస్టమ్‌ను బలోపేతం చేసేందుకు హైదరాబాద్‌లోని కన్హా శాంతి వనంలో నీతి ఆయోగ్ ఈనెల 8వ తేదీన జాతీయ స్థాయి వర్క్‌షాప్ నిర్వహిస్తుందని రాష్ట్ర ఆయుష్ శాఖ డైరెక్టర్ ఐషా మస్రత్ ఖానం వెల్లడించారు. ఈ జాతీయ వర్క్ షాప్‌నకు…
