16న హ్యూమన్ ట్రాఫికింగ్ సమస్యలపై వర్క్‌షాప్

– తెలంగాణ మీడియా అకాడమీ, ఐజేఎంల ఆధ్వర్యంలో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: హ్యూమన్ ట్రాఫికింగ్, బాండెడ్ లేబర్ అంశాలపై తెలంగాణ మీడియా అకాడమీ, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (ఐజేఎం) సంయుక్తంగా ఈనెల 16న ఉదయం 10 గంటలకు మీడియా వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ నేరాల తీవ్రతను అర్థం చేసుకుని అవగాహన పెంపొందించేలా, బాధితుల పట్ల…
