మేధో తెలంగాణ కోసం కృషి

– ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో యువతకు ప్రోత్సాహం – పోటీ పరీక్షల్లో సమాకాలీన వార్తా విశ్లేషణల కోసం ‘వార్షిక‘ విడుదల – బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే యువత ఆశలను సాకారం చేసే దిశగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని బీసీ సంక్షేమం,…
