పార్టీని సజీవంగా నిలిపేది కార్యకర్తలే

– కష్టకాలంలో జెండా మోసిన వారే అసలైన బలం – సంక్షేమ ఫలాలను ప్రతి గడపకూ చేర్చే వారధి కాంగ్రెస్ శ్రేణులే – ఆహార భద్రతా విప్లవం.. 3.42 కోట్ల మందికి ఉచితంగా సన్న బియ్యం – వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటికే తొలి ప్రాధాన్యం – బస్వాపూర్, గంధమల్ల, ఎస్‌ఎల్‌బీసీ, డిండిలను ముందుకు తీసుకెళ్తాం…
