కాంగ్రెస్ వైఖరిపై గళమెత్తిన నారీ లోకం

– ‘మహిళా ఆగ్రహ యాత్ర’ విజయవంతం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : కాంగ్రెస్, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండి’ కూటమి కపట బుద్ధిని, మహిళా వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ‘మహిళా ఆగ్రహ యాత్ర’ హైదరాబాద్‌లో గురువారం నిర్వహించారు. దోమల్‌గూడలోని ఏవీ కాలేజీ నుంచి ఇందిరా పార్కు వరకు కొనసాగిన ఈ భారీ పాదయాత్రలో…
