‘నారీ శక్తి’తో రాజకీయ చదరంగం..

చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం ఎండమావేనా? భారతదేశ సామాజిక సాంస్కృతిక చరిత్రలో స్త్రీ మూర్తికి అత్యంత ఉన్నతమైన స్థానం కల్పించబడింది. “మగువా మగువా ఈ లోకానికి తెలుసా నీ విలువ” అన్న సినీ కవి వాక్యం కేవలం భావోద్వేగపూరితమైన సంబోధన మాత్రమే కాదు, అది ఆధునిక భారత ప్రజాస్వామ్యంలో మహిళల అస్తిత్వాన్ని, వారి రాజకీయ భాగస్వామ్యాన్ని ప్రశ్నించే…
