మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యం

మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జూన్ 19: మహిళా సంఘాలను బలోపేతం చేసి వారికి ఆర్థికంగా ఎదిగేలా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం ములుగు జిల్లాలోని జగ్గన్నపేట గ్రామం ఆశ్రమ జూనియర్ కళాశాల ప్రాంగణంలో కుట్టు…
