‘మేడిన్ తెలంగాణ.. మేడ్ బై ఉమెన్’

– మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి – అందు కోసం ప్రత్యేక ఇంక్యుబేటర్‌ల ప్రారంభం – మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : మహిళల చేతుల్లో బ్యాంక్ పాస్‌బుక్స్ మాత్రమే కాదు.. పరిశ్రమలు, వ్యాపారాలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ…
