సాకారం కాబోతున్న సాధికారత

– మహిళా బిల్లుపై బీజేపీ చీఫ్ రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: మహిళల రాజకీయ ను మరింత బలపరిచేందుకు వారికి 2029 నుంచి చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే దృఢసంకల్పంతో చట్ట సవరణను కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. చందానగర్‌లో గురువారం ఆయన మీడియాతో…
