Tag #Women #as dumper operators #Preparations #for recruitment #in Singareni

డంపర్ ఆపరేటర్లుగా మహిళలు

– సింగరేణిలో నియామకానికి సన్నాహాలు – హెచ్‌ఎంవీ శిక్షణను పూర్తి చేసిన 13మంది – 13 దశాబ్దాల చరిత్రలో తొలిసారి అవ‌కాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : మహిళాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థలో కూడా మహిళా శక్తిని ప్రోత్సహించాలని ఆదేశించడంతో సంస్థ చరిత్రలో తొలిసారిగా భారీ డంపర్ ఆపరేటర్లుగా మహిళలకు…