మోదీ పాలనలో మహిళలు, రైతులకు పెద్దపీట

– కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కిషన్ రెడ్డి – మోదీ జన్మదినం సందర్భంగా తిమ్మాపూర్‌లో ఘనంగా ‘ఆశీర్వాద దీపం’ కందుకూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: మోదీ ప్రధాని అయ్యాక ప్రపంచవ్యాప్తంగా దేశ గౌరవం పెరిగిందని, వికసిత భారత్‌గా విరాజిల్లుతోందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొనియాడారు.…
