ధర్మసాగర్‌లో దారుణం
మహిళను వివస్త్రను చేసి శిరోముండనం హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్ 28: హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని తాటికాయలలో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే నెపంతో ఓ మహిళపై కొందరు విచక్షణారహితంగా దాడిచేశారు. ఇనుప గ్రిల్స్‌కు కట్టేసి వివస్త్రను చేసి అవమానించడంతోపాటు ఆమె జననాంగాలపై జీడి పోసి చిత్రవధ చేశారు. అనంతరం…
