వైన్ షాపుల డ్రాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

- మద్యం షాపుల డ్రాకు తొలగిన అడ్డంకులు – 27న యధావిధిగా కలెక్టర్ల సమక్షంలో డ్రాలు – ఏర్పాట్లు చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: తెలంగాణలో మద్యం షాపుల డ్రాకు అడ్డంకులు తొలగిపోయాయి. వైన్ షాపుల డ్రాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అక్టోబర్ 27న యధావిధిగా మద్యం…
