ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యం

– కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రతి ఇంటికీ పంచాలి – ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి – రౌడీ షీటర్‌కు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ – పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర,అక్టోబర్ 23: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి నాయకులకు పార్టీ అధినేత కేసీఆర్…
