షార్ట్‌కట్ కోసం వెంపర్లాడితే నష్టపోతాం
– అర్థవంతమైన మార్గంలో సాగితేనే మంచిది – జెన్‌జిలకు మోదీ పరోక్ష హెచ్చరికలు న్యూదిల్లీ, ఆగస్ట్ 12: ప్రధాని నరేంద్ర మోదీ జెన్‌జీ యువతకు కీలక సూచన చేశారు. షార్ట్‌కట్ కోసం వెంపర్లాడితే నష్టపోయే ప్రమాదమే ఎక్కువని ప్రధాని హెచ్చరించారు. జీవితంలో ముందుకుసాగే క్రమంలో అర్థవంతమైన మార్గాలను ఎంచుకోవాలని హితవు పలికారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్…
