పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తాం

– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల రఘునాథపాలెం/ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: రఘునాథపాలెం మండల ప్రజల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. రఘునాథ పాలెం మండలం పుఠానితాండ గ్రామం లో పుఠానితాండ జెడ్ పీ రోడ్డు నుండి…
