అభివృద్ధిలో కరీంనగర్ ను అగ్రభాగాన నిలుపుతాం

– ఎన్నికల వరకే రాజకీయాలు.. తర్వాత అభివృద్ధే మా లక్ష్యం – బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం – నగరంలో రూ.1.5 కోట్లతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన కరీంనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 9 : ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని, ఎన్నికల తర్వాత అభివృద్ధే లక్ష్యంగా అందరం కలిసి పనిచేస్తామని రవాణా. బీసీ…
