Tag #will not tolerate #insults #against the Speaker #and Dalits #CM

సభాపతిని, దళితులను అవమానిస్తే సహించం

– అంటరానితనం, దొర అహంకారం పేరుకుపోయాయి – కుట్రదారులు ఎంతటివారైనా అట్రాసిటీ కేసులతో కఠిన చర్యలు: – అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 9: శాసనసభలో సభాపతి స్థానాన్ని, దళిత వర్గాలను అవమానించేలా బీఆర్ ఎస్‌ నాయ‌కులు వ్యవహరించడం అత్యంత హేయమైన చర్య అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.…