సోనియా గాంధీ బయోపిక్ తీస్తా

– టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డి, ప్రజాంత్ర, నవంబర్ 11 : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ జీవిత చరిత్రను వెండితెరకు ఎక్కించేందుకు ఆమె రాసిన ఆత్మకథ ఆధారంగా తెలుగులో బయోపిక్ సినిమాను నిర్మిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి ప్రకటించారు. బుధవారం సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన…
