కొడంగల్‌ను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతా

– పారిశ్రామికాభివృద్ధికి అనువైన ప్రదేశం – 2027 డిసెంబర్ కల్లా శంషాబాద్ నుండి కొడంగల్ వరకు రేడియల్ రోడ్ నిర్మాణం పూర్తి – భావితరాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతోపాటు విద్యాసంస్థల ఏర్పాటుకు రేర్ ఎడ్యుకేషన్ హబ్ – ‘రేర’ ఇండస్ట్రియల్ హబ్‌లో పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : కొడంగల్…
